Friday, 9 February 2018

చెల్లెలు కవితకు ధన్యవాదాలు : పవన్ కల్యాణ్



జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment